మోడీని గద్దె దింపాడమే లక్ష్యంగా ఎర్పాటు అయినా ఇండియా కూటమి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. మిత్ర ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికల్లో ఓట్లు చీలకుండ చూసింది. ఫలితంగా భాగస్వామ్య పార్టీలతో పాటు హస్తం పార్టీ బలం పుంజుకుంది. NDA ప్రభుత్వం లో భారత దేశం సర్వనాశనం అవుతోందని వాదించిన పార్టీలన్నీ ఏకమయ్యాయి. చిన్న, పెద్ద పార్టీలతో సహా మొత్తం 30 పార్టీలు కూటమిగా ఏర్పాటు అయ్యాయి. అయితే లక్ష్యాన్ని మాత్రం సాధించలేకపోయింది ఇండియా కూటమి. నానాటికి కాంగ్రెస్‌కు సీట్లు,…
తెలంగాణలో బీజేపీని మరింతగా ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ పర్యటన ఉద్దేశ్యం కూడా అదే అంటున్నారు బీజేపీ నేతలు. తన పర్యటనలో ఆయన అనేక అంశాలను పరిశీలించనున్నారు. బీజేపీ ముఖ్య నేతలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జ్ లతో సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ సంస్థాగత అంశాలు, నేతల మధ్య సమన్వయం, చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ పై చర్చించనున్నారు సంతోష్. బీజేపీ బలోపేతం పై దృష్టి…