కులాంతర వివాహం జరిపించిన సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంపై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునెల్వేలిలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా - మార్క్సిస్ట్ (CPIM) కార్యాలయంలో చోటు చేసుకుంది. జూన్ 13వ తేదీన వివాహం చేసుకున్న వివిధ కులాలకు చెందిన యువ జంటకు మార్క్సిస్ట్ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులు వ్యతిరేకించాకె. ఈ క్రమంలో.. పార్టీ కార్యాలయంతో పాటు, ఇద్దరు కార్యకర్తలపై దాడి చేశారు. కాగా.. ఈ ఘటనకు…
Union Minister Subhas Sarkar Locked Up In Party Office by Own Party Workers: కేంద్రమంత్రిని సొంతపార్టీ కార్యకర్తలే గదిలో బంధించి తాళం వేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని బంకురాలో జరిగింది. పార్టీ కార్యకలాపాల్లో నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు కేంద్రమంత్రి సుభాష్ సర్కార్ ను గదిలో బంధించారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం మధ్యాహ్నం బంకురాలోని బీజేపీ కార్యాలయంలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. దానికి కేంద్రమంత్రి సుభాష్ సర్కార్…