Odela-2 : మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన లేటెస్ట్ మూవీ ఓదెల-2. అశోక్ తేజ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 17న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అమాంతం అంచనాలను పెంచేసింది. ఓదెల ఊరిని పట్టి పీడించే దుష్టశక్తులను.. తమన్నా ఎలా ఎదుర్కుంది అనే కోణంలో దీన్ని తీశారు. హై సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో దీన్ని తీస్తున్నారు. ఇందులో తమన్నా నాగసాధవుగా నటిస్తోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్…