Paris Hindu Temple: భారతదేశం – ఫ్రాన్స్ మధ్య సాంస్కృతిక సహకారం సోమవారం ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరింది. పారిస్‌లోని బుస్సీ-సెయింట్-జార్జెస్‌లో కొత్త హిందూ దేవాలయానికి పునాది రాయి వేశారు. అలాగే ఇండియా నుంచి మొదటి రాళ్లు వచ్చాయి. ఈ రాళ్లకు ఉత్సవ స్వాగతం పలికారు. ఇది ఆలయ నిర్మాణ తదుపరి దశకు సంకేతం, ఇది ఫ్రాన్స్‌లో మొట్టమొదటి సాంప్రదాయ హిందూ దేవాలయం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. శతాబ్దాల నాటి హస్తకళ, ఉమ్మడి నైపుణ్యాన్ని ఉపయోగించి ఈ…