Home
Parasuram Petla
Parasuram Petla News
-
Nandamuri Kalyan Ram : పరశురామ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్.. కానీ?
నందమూరి కళ్యాణ్ రామ్ విభిన్నమైన కథలతో, సరికొత్త కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ లో సీనియర్ హీరో విక్టరీ వెంకీతో కలిసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తాజాగా మరొక క్రేజీ కాంబినేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘గీత గోవిందం’, ‘సర్కారు వారి పాట’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు… -
Parasuram: దేవరకొండ ఇప్పటివరకు ఒక లెక్క.. ఈ సినిమా తర్వాత ఒక లెక్క!
ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో జరుగుతోంది. ఇక ఈ ఈవెంట్ కి హాజరైన దర్శకుడు పరశురాం మాట్లాడుతూ -
Family Star: ఏంటీ ఫ్యామిలీ స్టార్ బయోపిక్కా? కొండన్న ఇలా లీక్ చేసేశాడు ఏంటి?
ఫ్యామిలీ స్టార్ సినిమా ఒక బయోపిక్ అంటూ విజయ్ దేవరకొండ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. -
#VD13: పూజా కార్యక్రమాలతో మొదలైన దేవరకొండ-దిల్ రాజు మూవీ
Vijay Devarkonda 13 Launched Officially: చేసింది తక్కువ సినిమాలే అయినా విజయ్ దేవరకొండకు సూపర్ క్రేజ్ అయితే వచ్చేసింది. అతి తక్కువ కాలంలోనే రౌడీ హీరోగా యువతలో మంచి క్రేజ్ దక్కించుకున్న ఆయన చివరిగా లైగర్ అనే సినిమా చేశాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కరణ్ జోహార్, ఛార్మి కౌర్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఉన్న అంచనాలు సినిమా… -
Allu Aravind: కాంట్రవర్షియల్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం అదేనా?
గీతా గోవిందం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ పరశురామ్ పెట్ల, విజయ్ దేవరకొండ కలిసి ఒక సినిమాని అనౌన్స్ చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్ అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ టాలీవుడ్ లో కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. గీత గోవింద తర్వాత గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే పరశురామ్ ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఆ బ్యానర్ నుంచి భారి మొత్తంలో అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు కానీ సడన్ దిల్ రాజు బ్యానర్ లో… -
Sarkaaru Vaari Paata : పని పూర్తి… మహేష్ లాంగ్ బ్రేక్ ?
Sarkaru Vaari Paata మూవీ అప్డేట్స్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని జిఎంబీ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “సర్కారు వారి పాట” మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు యూట్యూబ్ లో… -
Sarkaru Vaari Paata : ‘కళావతి’ అన్ స్టాపబుల్ రికార్డ్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” నిర్మాతలు తమన్ సంగీతం అందించిన క్లాసిక్ మెలోడీ “కళావతి”తో మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు. ప్రోమోకు అద్భుతమైన స్పందన లభించినప్పటికీ, లిరికల్ వీడియో సాంగ్ అందమైన కూర్పు, మనోహరమైన గానం, అర్థవంతమైన సాహిత్యం కారణంగా అంచనాలను మించి దూసుకెళ్తోంది. అనంత శ్రీరామ్ సాహిత్యంతో సిద్ శ్రీరామ్ స్వరం, మహేష్, కీర్తి ఫ్రెష్ లుక్ “కళావతి” మంచి కళను తీసుకొచ్చాయి. ఈ సాంగ్ 24 గంటల వ్యవధిలో అత్యధిక వ్యూస్… -
Sarkaru Vaari Paata : కళాశాలలో “కళావతి” మేనియా… వీడియో వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’లోని ‘కళావతి’ పాట చార్ట్బస్టర్గా నిలిచిందన్న విషయం తెలిసిందే. కేవలం నాలుగు రోజుల్లోనే 26 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టిన ఈ సాంగ్ ఇప్పటికీ వ్యూస్, లైక్స్తో దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ యూత్ ను విపరీతంగా మెప్పించిన “కళావతి” సాంగ్ క్రేజ్ ఇప్పుడు తరగతి గదుల్లోకి కూడా ప్రవేశించింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ సార్ క్లాస్రూమ్లో పాడటం… -
మరో మైలు రాయిని దాటిన “సర్కారు వారి పాట” బ్లాస్టర్
“సర్కారు వారి పాట” బ్లాస్టర్ సూపర్ స్టార్ అభిమానులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న విడుదలైన “సర్కారు వారి పాట” బ్లాస్టర్ వీడియో ఇప్పటికీ హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. ఈ టీజర్ మహేష్ని అల్ట్రా స్టైలిష్ అవతార్లో చూపించి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తాజాగా “సర్కారు వారి పాట” బ్లాస్టర్ మరో మైలు రాయిని దాటింది. “సర్కారు వారి పాట” బ్లాస్టర్ తాజాగా…
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు!
-
India-Modi: ఆసియా టాప్-3లో భారత్.. అత్యంత సమర్థవంతమైన నేతల్లో రెండో స్థానంలో మోదీ!
-
Bhogi Trailer: భోగి ట్రైలర్లో కథ చెప్పేశారుగా? ఆ మర్డర్స్ వెనక కుట్ర?
-
Godhra Case: గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం.. జీవిత ఖైదు దోషికి బెయిల్!
-
Nara Lokesh: ఏపీని మారిటైం, ఇండస్ట్రియల్ గేట్వేగా తీర్చిదిద్దుతాం.. లోకేష్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!