మేగ్నమ్ ఓపస్ మూవీ ‘బాహుబలి’తో పాటు దానికి ముందు, తర్వాత కూడా పలు టీవీ సీరియల్స్, సినిమాలు తీసిన నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్. ఇప్పుడీ సంస్థ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి కూడా ప్రవేశించింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘పరంపర’ వెబ్ సీరిస్ శుక్రవారం నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. విశాఖ జిల్లాకు చెందిన వీరనాయుడు (మురళీమోహన్) ప్రజల మనిషి. అక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం…