యంగ్ & టాలెంటెడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్‌లలో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతోంది. లీడింగ్ హీరోల సరసన నటిస్తూ, తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటున్న ఈ స్టార్ కిడ్ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో ట్రెండింగ్‌లో ఉంటుంది. కానీ తాజాగా ఆమె నటించిన చిత్రం ‘పరమ్ సుందరి’ చుట్టూ ఓ వివాదం చెలరేగింది. Also Read : Bedroom : మీ బెడ్‌రూంలో దాగి ఉన్న ప్రమాదం.. వెంటనే పారేయాల్సిన 3 ముఖ్యమైన…