India 29 Medal Winners List in Paris Paralympics 2024: ఆగస్టు 28న మొదలైన పారిస్ పారాలింపిక్స్ 2024 నేటితో ముగియనున్నాయి. పారిస్‌లో భారత అథ్లెట్లు అంచనాలను మించి రాణించారు. 25 పతకాలు లక్ష్యంగా పెట్టుకుంటే.. ఏకంగా 29 పతకాలు సాధించారు. పారాలింపిక్స్ చరిత్రలో భారత అథ్లెట్లు అత్యధిక పతకాలు సాధించడం ఇదే తొలిసారి. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలు సాధించిన భారత్.. ఈసారి రికార్డు స్థాయిలో 29 పతకాలు గెలిచింది. ఇందులో 7…