సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయా? ఎలాన్ మస్క్ తన ప్రభావం చూపిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది.ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ త్వరలో పదవి నుంచి వైదొలగనున్నట్టు తెలుస్తోంది. సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ సీఈవోకి ఉద్వాసన పలుకుతున్నారనే వార్తలు వస్తున్నాయి. టె�