Anupama Parameswaran, Darshana Rajendran Film Titled Paradha: తన తొలి సినిమా “సినిమా బండి”తో మంచి పేరు తెచ్చుకున్న ప్రవీణ్ కాండ్రేగుల ఇప్పుడు తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ ఈ సినిమాను నిర్మించారు. సమంత, రాజ్ & డీకే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మరియు కాన్సెప్ట్ వీడియోని ఆవిష్కరించారు. అనుపమ పరమేశ్వరన్, మలయాళ హీరోయిన్ దర్శన రాజేంద్రన్, సీనియర్ నటి సంగీత…