Pappu Charu: తెలుగు వారి చాలా ఇళ్లలో తినే వంటకాలలో ‘పప్పు చారు’ బాగా ఫేమస్. సాధారణంగా సాంబార్‌కి కొంచెం లైట్ వెర్షన్‌గా, తక్కువ మసాలాలతో తయారయ్యే ఈ పప్పు చారు అన్నంతో కలిపి తినడం ఎంత రుచిగా ఉంటుందో చెప్పక్కర్లేదు. మరి ఈ పప్పు చారును ఇంట్లో ఎలా సులభంగా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అవసరమైన పదార్థాలు: పప్పు కుక్కర్ కోసం: * కందిపప్పు – 1 కప్పు * టమాటో – 1 (ముక్కలుగా…