కరోనా కాలంలో అనేక మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు సర్జికల్, మెడికేటెడ్ మాస్క్‌లు మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు వాటితోపాటుగా గుడ్డ మాస్క్ లు, పారదర్శక మాస్క్‌లు వంటికి కూడా అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, కర్ణాటకు చెందిన నితిన్ వ్యాన్ అనే వ్యక్తి పర్యావరణా�