PAPA aka ONanna First look Release: ఒకప్పుడు వేరే భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు. కానీ ఇప్పుడు నేటివిటీ దెబ్బతినకుండా డబ్ చేసి రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ కోవలో తమిళంలో, కన్నడలో, మళయాలంలో సూపర్ హిట్ అయిన ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు మరో సినిమా కూడా అలా వచ్చేందుకు రెడీ అవుతోంది. అవును తమిళ్ లో బ్లాక్ బస్టర్…