Pana Devi : బికనీర్ జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు ఇలాంటి అద్భుతం చేసింది. దీని గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. బికనీర్‌లోని నోఖా తహసీల్‌లోని అంఖిసర్ గ్రామంలో నివసిస్తున్న 92 ఏళ్ల గ్రామీణ మహిళ పనా దేవి గోదారా మూడు బంగారు పతకాలను గెలుచుకుంది.