చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులలో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు నాగ్ అశ్విన్. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఆయన రెండో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక మూడో సినిమాతో హిట్టు అందుకోవడమే కాదు ఊహించని విధంగా భారీ కలెక్షన్లు సైతం అందుకున్నాడు. ఇప్పుడు ఆ మూడో సినిమాకి సీక్వెల్ అంటే కల్కి 2 కోసం ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేమికులు సైతం ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సినిమా కంటే ముందే ఆయన…