Home
Pan India Movie 2025
Pan India Movie 2025 News
-
Karmasthalam: బిగ్ బాస్ దివి పాన్ ఇండియా ‘కర్మస్థలం’.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్!
బిగ్ బాస్ బ్యూటీ దివి వద్త్యా ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కర్మస్థలం’ నుంచి తాజాగా కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ ట్రేడ్ సర్కిల్స్‌లో, సినీ అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. సామ్రాద్ని ఫిల్మ్స్, రాయ్ ఫిల్మ్స్ బ్యానర్ల మీద హర్ష వర్దన్ షిండే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాకీ షెర్మాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా రూపొందుతోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో దివిని ఓ శక్తివంతమైన… -
Naga Bandham : కుర్ర హీరో సినిమా కోసం 20 కోట్ల క్లైమాక్స్?
యంగ్ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాగబంధం’ ప్రస్తుతం అద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది కేవలం సినిమాటిక్ వండర్‌గా మాత్రమే కాక, డివైన్ మరియు యాక్షన్‌తో కూడిన భారీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ‘నాగబంధం’ టీమ్ హైదరాబాద్‌లోని నానక్‌రామగూడలో ఉన్న రామానాయుడు స్టూడియోస్‌లో గూస్బమ్స్ తెప్పించే క్లైమాక్స్ సీక్వెన్స్‌ను… -
Prabhas – Sukumar: సుక్కు – ప్రభాస్ కాంబో సెట్టు.. బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకో!
నిజానికి, అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ చేసిన ‘ఆర్య’ సినిమాలో మొదట హీరోగా ప్రభాస్ ని అనుకున్నారు. ప్రభాస్ కి కథ చెప్పాక, ఆయన ఈ కథ తనకు సూట్ అవ్వదు అని చెప్పారు. ఆ తర్వాత ఎన్ని సార్లు ప్రభాస్ తో సినిమా చేయాలని సుకుమార్ ప్రయత్నాలు చేసినా ఎందుకో అవి వర్కౌట్ కాలేదు. అయితే, ఇప్పుడు సుకుమార్ ‘పుష్ప’ సూపర్ సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్నారు. ఆయన తన తదుపరి చిత్రాన్ని… -
Rishab Shetty: కాంతార చాప్టర్ 1తో నా చిన్ననాటి కోరిక తీరింది !
రిషబ్ శెట్టి బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కాంతార: చాప్టర్ 1. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలైన అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఘన విజయాన్ని అందుకుంది. తొలి వారంలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 509 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి కొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది. కాంతార: చాప్టర్ 1 విజువల్ వండర్ గా ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తోంది. ప్రేక్షకులు… -
Mirai : ‘మిరాయ్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..
తేజా సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘మిరాయ్’. ప్రజంట్ ఈ మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే విడుదలైన ‘మిరాయ్’ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా. టీజర్లో చూపిన విజువల్స్, తేజా సజ్జా పవర్ఫుల్ లుక్, ఇంటెన్స్ యాక్షన్ మూడ్ సినిమాపై అంచనాలు పెంచాయి. కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్ర బృందం.. తాజాగా ఇప్పుడు ఓ మ్యూజికల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమైంది. Also…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..