2018లో విడుదలైన మరాఠీ హారర్ మాస్టర్‌పీస్ “తుంబాడ్” ప్రేక్షకుల్ని, విమర్శకుల్ని అలరిస్తూ హిట్ అయ్యింది. మైథాలజీ, ఫాంటసీ, హారర్ అంశాలను సరిగ్గా మిక్స్ చేసి, సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది. సోహుమ్‌షా ప్రధాన పాత్రలో నటించి, రాహి అనిల్ బార్వీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఇప్పుడు సీక్వెల్ రూపంలో రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌స్టూడియోస్ భాగస్వామ్యంతో, సోహుమ్‌షా తనకంటూ కొత్త వెర్షన్‌తో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించబోతున్నారు. 2026 లో ప్రారంభం కానున్న ఈ సీక్వెల్ పాన్…