Palnadu District: పల్నాడు జిల్లా విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది.. ఓ భర్త తన భార్యను వేధింపులకు గురి చేశాడు. దీంతో కోడలు ఏకంగా అత్తమామల ఇంటి ముందు ఆందోళనకు దిగింది. జిల్లా పరిధిలోని వినుకొండలో ఈ ఘటన చోటుచేసుకుంది. వినుకొండ మండలం నడిగడ్డకు చెందిన గోపి లక్ష్మికి కోటేశ్వరరావుతో ఈ ఏడాది జూన్‌లో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన రెండు నెలల నుంచి భర్త, అత్త శేషమ్మ, మామ వెంకటేశ్వర్లు వేధిస్తున్నారని బాధితురాలు చెబుతోంది. పెళ్లి…