Pallavi Prashanth Releases a Video amid Absconding News: బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా ఉన్న పల్లవి ప్రశాంత్ మీద పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అతన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి పంపించి వేసిన తరువాత మళ్ళీ వెనక్కు తీసుకువెళ్లిన ఇద్దరు డ్రైవర్లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళితే అక్కడ లేడని పరారీలో ఉన్నాడని మీడియాలో ప్రచారం…