హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో బందీల విడుదలకు హమాస్ అంగీకరించడం.. పాలస్తీనా ఖైదీల విడుదలకు ఇజ్రాయెల్ సమ్మతి తెల్పడంతో కొద్దిరోజులుగా ఒప్పందం సాఫీగా సాగుతోంది.
Israel Palestine: పాలస్తీనాకు చెందిన హమాస్ తీవ్రవాద సంస్థ అక్టోబర్ 6న ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఆ సమయంలో వారు 5000 రాకెట్లను ప్రయోగించారు. ఇది ఇజ్రాయెల్ ను పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేసింది.