HD Kumaraswamy: జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లపై విమర్శలు గుప్పించారు. సీఎం, డిప్యూటీ సీఎం కొందరు సహచరులతో కలిసి బెంగళూర్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. దీనిపై కుమారస్వామి శనివారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం కష్టకాలంలో ఉంటే ప్రభుత్వం మాత్రమ క్రికెట్ మ్యాచులు చూస్తోందని ఆరోపించారు.
పాకిస్థాన్ గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. లాహోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 115 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్ కాగా బదులుగా పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 227/3 వద్ద డిక్లేర్ చేయగా పాకిస్థాన్ ముందు 351 పరుగుల టార్గెట్ నిలిచింది.…
టీ 20 ప్రపంచ కప్ 2021 టోర్నీ ముంగింపు దశకు చేరుకుంది. నిన్న మొదటి సెమీ ఫైనల్ జరుగగా… ఇవాళ రెండో సెమీ ఫైనల్ జరుగనుంది. ఈ రెండో సెమీస్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్ దుబాయి లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుండగా… భారత కాలమానం ప్రకారం… సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టుకే… కాస్త ఎడ్జ్ ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. జట్లు…