Pakistan Political Crisis: పాకిస్థాన్‌లో మరోసారి హిస్టరీ రిపీట్ కానుందా.. భారతదేశానికి వ్యతిరేకంగా జరిగే ప్రతి పెద్ద యుద్ధం లేదా సైనిక చర్య తర్వాత, దాయాది దేశంలో ఒక నియంత ఉద్భవిస్తాడు. 1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధం తర్వాత, జనరల్ జియా-ఉల్-హక్ అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. కార్గిల్ యుద్ధం తర్వాత జనరల్ పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత అసిమ్ మునీర్ నియంతగా మారే మార్గంలో ఉన్నాడని జోరుగా ప్రచారం వినిపిస్తుంది. అసిమ్ మునీర్ మొదట…
Asim Munir: పాకిస్థాన్‌లో నిశ్శబ్ద తిరుగుబాటు జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి దాయాది దేశంలో ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రాజ్యాంగ సవరణ ద్వారా తన అధికారాన్ని విపరీతంగా పెంచుకోడానికి ప్లాన్ చేశారు. పాకిస్థాన్‌లో 27వ రాజ్యాంగ సవరణ ద్వారా మునీర్ తన పనిని సాధించడానికి ప్రయత్నిస్తున్నది “నిశ్శబ్ద తిరుగుబాటు” కంటే తక్కువ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సవరణ ఆయనకు జీవితకాల హోదా, అధికారాలు, చట్టపరమైన చర్యల నుంచి శక్తిని ఇవ్వడమే కాకుండా, మూడు సాయుధ…