Pakistan Earthquake 2025: పాకిస్థాన్‌లో సోమవారం భూకంపం సంభవించింది. ఈ బలమైన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో నమోదు అయ్యింది. ఈ భూకంపం కారణంగా అనేక ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొనడంతో పాటు, పలు చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పాక్ అధికారులు పేర్కొన్నారు. స్థానిక యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. READ ALSO: IND vs SA: భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్.. 60 రూపాయలకే టికెట్! నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS)…
Pakistan flash floods: పాకిస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించడంతో పాటు, కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ వరదల్లో కనీసం 24 మంది మరణించగా, అనేక మంది గల్లంతైనట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. గురువారం రాత్రి కురిసిన కుండపోత వర్షాల కారణంగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని లోయర్ దిర్, బజౌర్, అబోటాబాద్‌తో సహా అనేక జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించడంతో పాటు కొండచరియలు విరిగిపడ్డాయి. READ MORE: Massive Cloudburst: స్వాతంత్ర్య…