Home
Pakistan Government
Pakistan Government News
-
Pakistan: పక్క దేశంలో అసలేం జరుగుతోంది? పాకిస్థాన్‌లో పాలకులకు ఆర్మీతో పడట్లేదా?
Pakistan: పాకిస్థాన్‌లో ప్రభుత్వం, సైన్యం మధ్య సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది. దేశ ప్రస్తుత పాలనా వ్యవస్థ, కొత్త ప్రావిన్సుల ఏర్పాటు అవసరంపై హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. దీంతో పరిపాలనా సంస్కరణల విషయంలో ప్రభుత్వం, సైన్యం మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయా అనే ప్రశ్నలు విశ్లేషకుల్లో తలెత్తుతున్నాయి. నఖ్వీ చేసిన కామెంట్స్‌పై తాజాగా పాకిస్థాన్ సైనిక మీడియా విభాగం ఐఎస్పీఆర్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్… -
Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గతంలో చేసిన విదేశీ కుట్ర ఆరోపణలు మరోసారి తీవ్ర సంచలనంగా మారాయి. ఆయనను అధికారంలో నుంచి దించేయడం వెనుక అమెరికా హస్తం ఉందంటూ అప్పట్లో రేగిన దుమారానికి బలం చేకూర్చేలా, ఒక అత్యంత రహస్య దౌత్య కేబుల్ (టాప్-సీక్రెట్ డిప్లొమాటిక్ కేబుల్) సమాచారం ఇప్పుడు బయటకు పొక్కింది. ‘డ్రాప్ సైట్’ (Drop Site) అనే పరిశోధనాత్మక వార్తా సంస్థ ఈ ఒరిజినల్ డాక్యుమెంట్‌ను బహిర్గతం చేయడంతో పాక్ రాజకీయాల్లో… -
Pakistan: ఇమ్రాన్ ఖాన్ కుమారుడి ప్రసంగంతో పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు..
Pakistan: మాజీ ప్రధాని, అవినీతి ఆరోపణపై జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసిం ఖాన్ చేసిన ఒక్క ప్రసంగం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC)లో పాకిస్తాన్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. -
PoK Police Protest: పాకిస్తాన్లో షాబాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది వీధుల్లోకి.. పోలీసులు కూడా తిరుగుబాటు..
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో పరిస్థితి మరింత దిగజారుతోంది. అవామీ యాక్షన్ కమిటీ (AAC) తరువాత, పాకిస్తాన్ పోలీసులు కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి వీధుల్లోకి వచ్చారు. పాకిస్తాన్ ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహం, PoK లోని స్థానిక పోలీసులలో స్పష్టంగా కనిపిస్తోంది. మీర్పూర్, కోట్లి, రావలకోట్, నీలం వ్యాలీ, కేరన్ మరియు ఇతర జిల్లాల్లో విస్తృత నిరసనలు చెలరేగాయి. పోలీసుల సమ్మె తర్వాత పీఓకేలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. పోలీసుల డిమాండ్లు నెరవేరకపోవడంతో… -
BLA: 39 ప్రాంతాల్లో పాక్ ఆర్మీపై బలూచిస్థాన్ దాడులు.. మరో పట్టణం స్వాధీనం!
దేశం నుంచి తాము విడిపోతామని, స్వాతంత్రం కావాలంటూ బలూచిస్థాన్ ప్రజలు పాకిస్థాన్‌తో పోరాడుతున్నారు. ఓవైపు భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.. బలూచిస్థాన్ వేర్పాటువాద సంస్థలు పాక్ సైన్యంపై దాడులు చేస్తున్నాయి. ఇలా ఇరువైపుల నుంచి తమపై దాడి జరుగుతుండగా.. పాక్ అల్లాడిపోతుంది. అయితే ఇదే సరైన సమయం అని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ భావిస్తోంది. బలూచిస్థాన్ ఇప్పటికే కీలక నగరం క్వెట్టా సహా చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి పాక్ ఆర్మీని… -
Pakistan: చైనా కోసం.. బలూచ్ వేర్పాటువాదులపై పాక్ ఆర్మీ యాక్షన్..
Pakistan: పాకిస్తాన్‌ని వణికిస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)పై సైనిక చర్యలకు ఆ దేశం సిద్ధమైంది. పాకిస్తాన్లో అత్యంత పెద్దదైన బలూచిస్తాన్ ప్రావిన్సుని స్వతంత్ర దేశంగా మార్చాలని బీఎల్ఏ పోరాడుతోంది. ఈ వేర్పాటువాద గ్రూపుపై సైనిక దాడిని ప్రారంభించే ప్రణాళికను పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు. -
Pakistan: పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 64 ఏళ్ల నాటి హిందూ దేవాలయం పునర్నిర్మాణానికి శ్రీకారం
పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 64 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించడానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.కోటి బడ్జెట్ కేటాయించినట్లు సోమవారం మీడియాకు తెలిపింది. పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ హిందూ దేవాలయం 1960 నుంచి పని చేయకుండా పోయింది. మొత్తానికి ఇన్నాళ్లకు మోక్షం లభించింది. -
Pakistan : భయపడిన పాకిస్తాన్ షాబాజ్ ప్రభుత్వం..ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లపై నిషేధం
Pakistan : పాకిస్థాన్‌లోని షాబాజ్ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్ ఎలాగోలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయింది. -
Air Pollution: ఢిల్లీ-నోయిడా మాత్రమే కాదు.. పాకిస్తాన్లో కూడా అధ్వాన్నంగా కాలుష్యం
Air Pollution: భారత్‌కే కాదు పొరుగు దేశం పాకిస్థాన్‌కు కూడా కాలుష్యం ప్రధాన సమస్యగా మారింది. పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో కాలుష్యం ప్రజలకు సమస్యగా మారింది. ఎమర్జెన్సీని కూడా ప్రభుత్వం విధించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. -
Pakistan: అప్పుల ఊబిలో పాక్.. రికార్డు స్థాయిలో పెరిగిన ద్రవ్యోల్బణం
దాయాది దేశమైన పాక్ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వ మొత్తం అప్పులు ఏడాది ప్రాతిపదికన 34.1 శాతం పెరిగి ఏప్రిల్ చివరి నాటికి రూ. 58.6 ట్రిలియన్లకు చేరుకున్నాయని ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ తాజా నివేదిక తెలిపింది.
తాజావార్తలు
-
Best Scooters for Women: మహిళలకు బెస్ట్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, మంచి మైలేజ్‌తో అదిరిపోయే మోడల్స్!
-
Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
-
JrNTR : ఆదర్శకుటుంబానికి తోడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్
-
Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!