బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో.. ఒక్క నార్త్ లోనే కాదు.. సౌత్ లో కూడా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఈరోజు సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సల్లూభాయ్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ…