Breast Cancer : రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ము కణాలలో ప్రారంభమయ్యే ఒక రకమైన క్యాన్సర్. ఇది పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ సంభవించవచ్చు. అయితే ఇది మహిళల్లో చాలా సాధారణం. రొమ్ము క్యాన్సర్ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాంతో దీనిని ముందుగానే గుర్తించి సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు. ఇక గమనించవలసిన కొన�