చలికాలంలో గొంతు నొప్పి, జలుబు, దగ్గు రావడం కామన్.. అయితే ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా గొంతు నొప్పిని.. ఈ నొప్పిని తగ్గించడానికి ఇంగ్లీష్ మందుల కన్నా కూడా ఇంటి చిట్కాలను వాడితే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. గొంతు నొప్పి ఉన్నప్పుడు గోరువెచ్చని నీరు మాత్రమే తాగాలి.. అలా చెయ్యడం వల్ల కఫమ్ ఉంటే తొలగిపోతుంది.. అదే…
Health Tips For Pain in Sole Of Feet: ఎక్కువ సేపు పనిచేసినా, లేదా నిలుచున్న ఆడువారి నుంచి తరచూ వినిపించే ఫిర్యాదు అరికాళ్ల నొప్పులు. అధిక బరువు ఉన్నప్పుడు ఎక్కువ సేపు నిలుచుంటే కూడా ఈ నొప్పులు వేధిస్తూ ఉంటాయి. ప్లాంటర్ ఫాసిటిస్ అనేది అరికాళ్లకు సంబంధించిన వ్యాధి. ఇవి ఆర్డోపెడిక్ అంటే ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా కావచ్చు. అయితే ఈ అరికాళ్లలో వచ్చే నొప్పిని ఇంట్లో ఉండే వస్తువులను ఉపయోగించి కూడా…
జైలర్ ఆడియో లంచ్‌లో తలైవా మాట్లాడుతూ.. ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు స్టేడియంలో కావ్యా నిరాశ చెందడం చూడలేకపోతున్నా.. చాలా సందర్భాల్లో టీవీ ఛానల్‌ను కూడా మార్చేశాను.. కాబట్టి కళానిధి మారన్‌కు నేను ఒక్క సలహా ఇస్తానని రజినీకాంత్ అన్నారు.
మధుమేహం మరియు క్యాన్సర్ మాదిరిగానే అధిక కొలెస్ట్రాల్ సమస్య కూడా నిరంతరం పెరిగిపోతోంది. కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల శరీరం అనేక వ్యాధులకు గురవుతుంది. దీని వల్ల గుండెపోటు, గుండె ఆగిపోవడం, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు వస్తున్నాయి. కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుందో సాధారణంగా ప్రజలకు తెలియదు. చాలా మంది వ్యక్తులు లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష ద్వారా మాత్రమే దీనిని గుర్తిస్తారు.
కిడ్ని సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా..? కిడ్నిలో రాళ్లతో ఎటు తిరగలేకపోతున్నారా..? కిడ్నీలో స్టోన్ వచ్చిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఎందుకంటే పొత్తి కడపులోంచి నొప్పి పొడుచుకొస్తుంది. అంతేకాకుండా యూరిన్ కు వెళ్తే.. మంటతో బాధపడుతారు. మహిళ కన్నా.. పురుషుల్లోనే కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఒకసారి కిడ్నీలో రాళ్లు వచ్చినవారు.. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ తిరగబెట్టొచ్చు.
Drugs Price : దేశంలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది. ఇంధనం ధరలు భగభగ మండిపోతున్నాయి. నిత్యావసర వస్తువులు చాలా ఖరీదైపోయాయి. ఇప్పుడు వీటికి తోడు మరొకటి తోడైంది.