Balakrishna : నందమూరి బాలకృష్ణ పైకి ఎంత గంభీరంగా ఉంటారో.. లోపల అంతే ఎమోషనల్ గా ఉంటారు. చాలా రేర్ గా తన ఎమోషన్ ను బయటకు చూపిస్తుంటారు. ఈ రోజు నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ ఆనారోగ్యం కారణంగా ఇవాళ ఉదయం మృతి చెందారు. పద్మజ భౌతికకాయానికి నందమూరి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు కూడా నివాళి అర్పించారు.…