Kaushik Reddy: తిట్లు తిట్టడం కాదు మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యేలు పాడి కౌషిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కంటే దేశంలో ఎక్కడైన ఒక్క ఉద్యోగం ఇచ్చి ఉంటె నా ముక్కు నెలకు రాస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కేసీఆర్ కు అభినందనలు