Pakistan’s Nuclear Threat: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్యా, చైనా, ఉత్తర కొరియా మాదిరిగానే పాకిస్తాన్ కూడా రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తోందని అన్నారు. భారతదేశం – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ వాదన పెద్ద సంచలనం సృష్టించింది. పాకిస్థాన్‌ను ఆపరేషన్ సింధూర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాద దాడికి ప్రతిస్పందిస్తూ, భారతదేశం డజనుకు పైగా పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం…