Health: పక్కింటి పుల్లకూర రుచి అన్నట్లు ఇంట్లో వండిన ఆహరం కన్నా బయట కొని తినే ఆహరం ఎంతో రుచిగా అనిపిస్తుంది మనలో చాలామందికి. ఇంట్లో అమ్మ ఎం టిఫిన్ చేసిన అబ్బా రోజు ఇదేనా అంటాం. సరే అని అమ్మ పోపుల డబ్బాలో నుండి డబ్బులు తీసి ఇస్తే బయటకెళ్ళి అమ్మ రోజు ఇంట్లో చేసే టిఫిన్ నే బయట నుండి కొని తెచ్చుకుంటాం. ఇలా ప�