టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “పాగల్”. కొత్త డైరెక్టర్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించారు. దిల్ రాజు సమర్పణలో లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన సిమ్రాన్ చౌదరి, నివేదా పేతురాజ్‌తో హీరోయిన్లుగా నటించారు. “పాగల్”కు మణికందన్ సినిమాటోగ్రఫీ విభాగాన్ని నిర్వహిస్తుండగా, గ్యారీ జిహెచ్ ఎడిటర్. తమిళ హిట్ చిత్రం “ఓహ్ మై కడవులే” చిత్రానికి రీమేక్ గా “పాగల్”…