Sobhita : నాగచైతన్య – శోభిత ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరూ ఎక్కువ సమయం ఏకాంతంగా గడిపేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా ఫంక్షన్లకు ఇద్దరూ కలిసి వెళ్తున్నారు. అయితే పెళ్లి తర్వాత శోభిత ఎలాంటి సినిమాలు చేయకుండా ఖాళీగానే ఉంది. దీంతో ఆమె పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని డిసైడ్ అయిందని.. భర్త, ఫ్యామిలీని చూసుకునేందుకు నిర్ణయించుకుందనే టాక్ నడిచింది. పైగా ఈ మధ్య ఆమె పెద్దగా బయటకు వెళ్లట్లేదు. దీంతో ఆమె…