సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చంద్ర ముఖి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు పి. వాసు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. అయితే చంద్రముఖి అనగానే వెంటనే గుర్తొచ్చే హీరోయిన్ జ్యోతిక. చంద్రముఖి సినిమాకు ముందు తర్వాత చాలామంది ఈ పాత్రలో నటించినా కూడా జ్యోతిక ఆ పాత్రలో అద్భుతంగా నటించింది.అయితే చంద్రముఖి కథ ఆధారంగా తెరకెక్కి చాలా సంవత్సరాల క్రితం విడుదలైన నాగవల్లి సినిమా…