Rajasthan : రాజస్థాన్‌లోని ఝలావర్‌లో ఆదివారం నాడు 5 ఏళ్ల బాలుడు 32 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. దీని తరువాత పరిపాలన సహాయక చర్యను ప్రారంభించింది.
ఆదివారం ఉదయం అనారోగ్యంతో హిందూజా హస్పిటల్ లోని నాన్ కొవిడ్ వార్డ్ లో చేరిన లెజండరీ యాక్టర్ దిలీప్ కుమార్ కు ఆక్సిజన్ సపోర్ట్ తో వైద్యం చేస్తున్నామని డాక్టర్ నితిన్ గోఖలే తెలిపారు. గత కొంతకాలంగా డాక్టర్ నితిన్ నేతృత్వంలోని వైద్య బృందమే దిలీప్ కుమార్ కు వైద్య సేవలు అందిస్తోంది. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న దిలీప్ కుమార్ ను ఈ ఉదయం హాస్పిటల్ లో చేర్చించారు. ఆ విషయాన్ని ఆయన అధికారిక ట్విట్టర్…