ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్యాంపస్ త్వరలో బయోడైవర్సిటీ పార్క్, ఆక్సిజన్ పార్క్‌కు నిలయంగా మారనుంది. దీనికోసం వర్సిటీ అధికారులు తదనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఐపీఈ భవనానికి సమీపంలోని క్యాంపస్‌లో అంతర్గత భాగాలలో 200 ఎకరాల్లో ఈ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఓయూ వైస�