వీకెండ్ అంటే చాలామందికి ఎక్కడ లేని బద్ధకం వస్తుంది.. సూర్యోదయం అయినా కూడా నిద్ర లేవకుండా కొంతకంగా అలాగే పడుకొని ఉంటారు. వారం అంతా ఉరుకుల పరుగులు తీస్తూ కంటి నిండా నిద్ర లేనివారు ఆదివారం ఎంచక్కా గురక పెట్టి మరి పదింటి వరకు పడుకొని నిద్రపోతూ ఉంటారు.. కొందరు అసలు నిద్రలేవరు.. ఇక హాస్టల్ లో ఉండేవారు సాయంత్రం వరకు పడుకుంటారు.. అలా పడుకోవడం మంచిదికానీ వైద్యులు చెబుతుంన్నారు… ఏం జరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..…