Milk Over Consumption: పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. చిన్న పిల్లలు త్వరగా పెరగడానికి పాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. రోజుకు ఒక కప్పు పాలు తాగితే ఆరోగ్యానిక చాలా మంచిది. పాలలో పాలలో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషయం, విటమిన్ డి, బి 12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎముకల బలంగా ఉండటానికి కాల్షియం ఉపయోగపడుతుంది. అందుకే వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంగా ఎముకలు బలంగా ఉండటానికి పాలు తాగాలని…