Recharge Best Plans: టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌లలో కాలింగ్, ఇంటర్నెట్ డేటాతోపాటు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సభ్యత్వం, ఉచిత కాలర్ ట్యూన్ మొదలైనవి కూడా ఉంటాయి. జియో, ఎయిర్‌టెల్ కూడా ఇటువంటి రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇందులో వినియోగదారులు కాలింగ్, డేటా, SMS, కాలర్ ట్యూన్ ఇంకా ముఖ్యంగా ఉచిత ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందుతున్నారు. మరి ఈ రెండు కంపెనీలు అందిస్తున్న ప్లాన్‌ల గురించి చూద్దాం..…
Airtel Vs Jio: జియో, ఎయిర్‌టెల్ మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ 2 సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. 5జీ యూజర్ల కోసం అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తున్నాయి. జియో ఇప్పటికే ఈ సర్వీసును ప్రారంభించింది. తాజాగా.. ఎయిర్‌టెల్ సైతం ఇదే ప్రకటన చేసింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లు మరియు 239 రూపాయలు అంతకన్నా ఎక్కువ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకునే ప్రీపెయిడ్ కస్టమర్లు ఇకపై అపరిమితంగా డేటా వాడుకోవచ్చని తెలిపింది.
దీపావళి ముగిసింది.. ఇక, తన వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధం అయ్యాయి టెలికం సంస్థలు.. రిలయన్స్ జియో మరియు వొడాఫోన్ ఐడియా ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్‌లపై ప్రత్యేక దీపావళి ఆఫర్‌లను ప్రారంభించాయి. అయితే, ఆ ఆఫర్ పరిమిత కాలానికి అందుబాటులో ఉండేవే.. అన్‌లిమిటెడ్ కాల్స్, అదనపు డేటా మరియు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలు కలిగిఉన్న ఆ ప్లాన్లను త్వరలోనే నిలిపివేసేందుకు సిద్ధం అయ్యాయి ఆ టెలికం సంస్థలు.. దీపావళి సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లు…