Home
Ott Platform
Ott Platform News
-
Vihari: ఓటీటీలోకి దిగ్గజ ట్రావెల్ షో.. సరికొత్త రికార్డులకు తెరతీస్తున్న విహారి!
తెలుగు టెలివిజన్ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిగా నిలిచిన ప్రముఖ ట్రావెల్ షో ‘విహారి’ ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. గత 18 ఏళ్లుగా ప్రయాణ ప్రియులను విదేశాలు, దేశంలోని అద్భుతమైన ప్రదేశాలకు తీసుకెళ్తూ అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈ షో.. ఇప్పుడు సరికొత్త ఓటీటీ యాప్‌గా మారబోతోంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అత్యంత వైభవంగా ఈ ఓటీటీ యాప్ ప్రోమో లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. 2004లో ‘మా టీవీ’లో చిన్న ప్రయత్నంగా ప్రారంభమైన… -
Vihari: జూన్‌లో ప్రారంభం కానున్న తొలి ట్రావెల్ OTT ‘విహారి’
గత 18 ఏళ్లుగా టీవీలో ఎన్నో ట్రావెల్ షోలతో ప్రపంచాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ప్రముఖ ట్రావెల్ బ్రాండ్ ‘విహారి’, ఇప్పుడు పూర్తిస్థాయి అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా అవతరించబోతోంది. ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ‘బిగ్ బాస్’ ఫేమ్ నటి శ్రీ సత్య చేతుల మీదుగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ మరియు ప్రత్యేక ప్రివ్యూను ఘనంగా ఆవిష్కరించారు. తెలుగు భాషలో కేవలం పర్యాటకం, ప్రయాణాలకు మాత్రమే అంకితమైన తొలి ప్రత్యేక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా… -
Etv Win Vs Zee 5 : జీ5పై ఈటీవీ విన్ కాపీ ఆరోపణలు..!
తాము ఈటీవీ విన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ గా రూపొందిస్తున్న ఒక వెబ్ సిరీస్ కథను ఆధారంగా చేసుకుని మరొక ఓటీటీ సంస్థ ఏకంగా వెబ్ సిరీస్ సిద్ధం చేసి స్ట్రీమింగ్ చేయడానికి రెడీగా ఉందని ఈటీవీ విన్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించింది. ప్రశాంత్ అనే దర్శకుడి దర్శకత్వంలో వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్ లో కానిస్టేబుల్ కనకం అనే సిరీస్ అనౌన్స్ చేసింది ఈటీవీ విన్. -
Robinhood: 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకెళ్తున్న ‘రాబిన్ హుడ్’
ఇండియాలో అగ్రగామి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ZEE5 ఈ వేసవిలో యాక్షన్, థ్రిల్లర్, కామెడీ జోనర్లతో కూడిన సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ZEE5లో స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ చిత్రం ‘రాబిన్ హుడ్’ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను సాధించి, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం మే 10న టెలివిజన్‌తో పాటు ZEE5లో ప్రీమియర్ అయింది. ట్రెండింగ్‌లో నిలిచి, టాప్ చార్ట్స్‌లో స్థానం సంపాదించిన ‘రాబిన్ హుడ్’ యాక్షన్,… -
Mufasa: OTT లోకి వచ్చేస్తున్న ‘ముఫాసా:ది లయన్ కింగ్’
హాలీవుడ్ యానిమేటెడ్ చిత్రాలు కొని సౌత్ ప్రేక్షకుల ఆదరణ కూడా పొందుతున్నాయి. అందులో ‘సూపర్ మేన్’, ‘అవతార్’, ‘లయన్ కింగ్’, ‘ఫ్రోజోన్’ వంటి పలు చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ కోవలో వచ్చిన సినిమానే ‘ముఫాసా:ది లయన్ కింగ్’. ప్రముఖ హాలీవుడ్ సంస్థ డిస్నీ తెరకెక్కించిన, ఈ మ్యూజికల్ లైవ్ యాక్షన్ చిత్రం.. గతేడాది విడుదలై పిల్లలతో పాటు పెద్దల్నీ విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడు బారీ జెర్కిన్స్ తనకు నచ్చిన జానపద… -
Save The Tigers 2: సీజన్ 1 కు మించి సీజన్ 2.. ఓటీటీలో దూసుకుపోతున్న ‘సేవ్ ది టైగర్స్ 2’..!
గతేడాది ఓటీటీలో విడుదలై క్రేజీ సక్సెస్ అందుకున్న సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. మహీ వీ రాఘవ నిర్మాతగా చేసిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. ఇక తాజాగా ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘సేవ్ ది టైగర్స్ 2 ‘ ప్రేక్షకుల ముందుకు రాగా ప్రస్తుతం ఓటీటీలో దుమ్ము దులిపేస్తున్నది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య, సీరత్ కపూర్ తదితరుల తారాగణం ఇందులో నటించగా.. మార్చి 15 తేదీన ‘సేవ్ ది టైగర్స్ 2’ ఓటీటీలో… -
Murder Mubarak: తెలుగులోనూ ఓటీటీలో విడుదలైన సారా, కరిష్మాల క్రైమ్ థ్రిల్లర్..!
ఈమధ్య కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ఇటీవల ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో చాలా బిజిబిజీగా ఉంటోంది. తాజాగా ఆమె నటించిన ఓ ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ఓటీటీ లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ డైరెక్టర్ హోమీ అదజానియా తెరకెక్కించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా మర్డర్ ముబారక్. ఈ సిరీస్ లో హీరోయిన్ సారాతో పాటు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్, డింపుల్… -
OTT platform: ప్రభుత్వ ఓటీటీ లాంచ్.. కానీ సినిమా చూడాలంటే?
Kerala launches India’s first government-owned OTT platform CSpace: దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ నడిపే ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘సి స్పేస్’ను కేరళ సర్కార్ ప్రవేశపెట్టింది. తిరువనంతపురంలోని కైరలీ థియేటర్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ‘సి స్పేస్’ను ప్రారంభించారు. ఈ క్రమంలో మలయాళ సినిమా ఎదుగుదలకు ఇదో కీలకమైన ముందడుగు అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ వేడుకకు సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్ అధ్యక్షత వహించారు. జాతీయ అలాగే రాష్ట్ర అవార్డులు గెలుచుకున్న… -
AHA: ఆహా… కొత్త సి.ఇ.ఓ. వచ్చారు!
ప్రతిష్ఠాత్మక తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాకు ప్రముఖ పారిశ్రామికవేత్త రవికాంత్ సబ్నవీస్ కొత్త సి.ఇ.వో. నియమితులయ్యారు. ఇంతవరకూ ఆ బాధ్యతలను నిర్వర్తించిన అజిత్ ఠాకూర్ ఇకపై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తారు. -
Netflix: నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అలర్ట్.. పాస్వర్డ్ షేర్ చేసుకుంటే అదనపు ఛార్జీలు బాదుడే..
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ నష్టాలను తగ్గించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా యూజర్లు తమ పాస్‌వర్డ్‌ను షేర్ చేయకుండా ఆపేందుకు ప్లాన్స్ రచిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ యూజర్ల నుంచి త్వరలో పాస్వర్డ్ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైంది.
తాజావార్తలు
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
-
Anirudh : హీరోలను మించిపోతున్న అనిరుద్ రెమ్యునరేషన్
-
RC 17 : రామ్ చరణ్ ‘RC 17’ కోసం రంగంలోకి అనిరుధ్
-
Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!
-
Big Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి ముంచుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!