ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీలో భారీగా సినిమాలు విడుదల కాబోతున్నాయి..కొత్త సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుంటే ఆ తర్వాత నెల రోజులకు ఓటీటీలోకి వచ్చిన మూవీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.. ఈ వారం విడుదల అవుతున్న సినిమాల గురించి చూస్తే ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో థియేటర్స్ లో విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ వారం లియో ఓటీటీలో…