బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన చిత్రం గంగూబాయి కతీయావాడి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. కరోనా తర్వాత బాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన సినిమాగా ఈ సినిమా రికార్డ్ సృష్టించింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటీ లో స్ట్రీమ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వేశ్యగా…
యంగ్ హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా సంతో మోహన్ వీరంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్టాండప్ రాహుల్. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 18 న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కథలో కొత్తదనం ఉన్నా కూడా ఆడియెన్స్ కి రీచ్ కాలేదు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి కనీసం 20 రోజులు కూడా కాకముందే ఓటిటీ బాట పట్టింది. తాజాగా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. నాలుగేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇక రికార్డుల విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. జక్కన్న సినిమా అంటే రికార్డుల చరిత్రను ఆయనకు ఆయనే తిరగరాయాలి. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్…
చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ సృష్టిస్తున్న చిత్రం “ది కశ్మీర్ ఫైల్స్”. దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిన్మయ్ మాండ్లేకర్, ప్రకాష్ బెలవాడి, పునీత్ ఇస్సార్ ప్రధాన పాత్రల్లో డైరెక్టట్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. వీక్, వీకెండ్ డేస్ అని తేడా లేకుండా రోజురోజుకు ఈ సినిమా కలెక్షన్స్ రికార్డులను సృష్టించి బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. 1990లో కశ్మీర్ పండిట్‌లపై…
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. గత నెల రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. కామాతిపుర రాజ్యానికి గంగుబాయి మాఫియా క్వీన్‌గా ఎలా మారింది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరి బాలీవుడ్ స్టామినాను మరోసారి నిరూపించింది. ఇక కరోనా ప్యాండమిక్ తరువాత ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా రికార్డులను బ్రేక్ చేసే…