నటుడు, నిర్మాత బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘డేగల బాబ్జీ’ టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో కళ్ళు మాత్రమే కనిపించేలా ముఖాన్ని కవర్ చేస్తూ కంటిపై కత్తిగాటు, దానికి వేసిన కుట్లు… ఆ గాయం నుండి కారుతున్న రక్తం సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. ఈ టైటిల్ పోస్టర్ ను డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేశారు. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ రిషి అగస్త్య…
ప్రముఖ హాస్యనటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేశ్ గత యేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో ఆర్టిస్ట్ గా రీ-ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ నుండి అడపాదడపా చిత్రాలు చేస్తున్నాడు. గురువారం విడుదలైన ‘క్రేజీ అంకుల్స్’ మూవీలో నిర్మాత పాత్రనే బండ్ల గణేశ్ పోషించాడు. తన తోటి హాస్యనటులు గతంలోనే హీరోలుగా మారినా, అలాంటి ప్రయత్నం చేయని బండ్ల గణేశ్ ఇప్పుడు హీరోగా నటించబోతున్నాడు. తమిళంలో పార్తీబన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’…