ఉస్మానియా ఆస్పత్రిలో ఫేక్ డాక్టర్ ఘటన కలకలం రేపింది. ఉస్మానియా ఆసుపత్రి లో నకిలీ డాక్టర్ గా చలామణి అవుతున్న నిందితున్ని అఫ్జల్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… ఉస్మానియా ఆసుపత్రి కి అలీ అనే వ్యక్తి డాక్టర్ కోట్, మెడలో స్టెతస్కోప్ వేసుకొని దర్జాగా ఆసుపత్రి అత్యవసర విభాగం లో తోటి వైద్యులతో సమానంగా కూర్చున్నాడు. అయితే… కొద్దీ సేపటి తర్వాత క్యాజ్‌వాలిటీ సీఎంఓ అతని ప్రవర్తన పై ఆరా…
ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ వివాదంపై హైకోర్టు విచారణ జరిపింది. సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేసింది. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై ఏ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు… హెరిటేజ్ భవనం మినహా మిగతా బ్లాక్ లలో నిర్మించలేరా అని ప్రశ్నించింది. ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలిస్తోందని తెలిపిన ఏజీ ప్రసాద్… నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలని… ప్రభుత్వం తీరు…