వరల్డ్ లో ప్రతి ఫిల్మ్ మేకర్ కి, ప్రతి యాక్టర్ కి, ప్రతి టెక్నిషియన్ కి ఉండే ఒక కల ‘ఆస్కార్’. ఈ ప్రెస్టీజియస్ అవార్డ్ గెలుచుకుంటే చరిత్రలో నిలిచిపోతమని ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతూ ఉంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రతి కేటగిరికి టాప్ లెవల్ అవార్డ్ గా పరిగణించే ఆస్కార్స్ అవార్డ్ అనౌన్స్మెంట్ ఈసారి మార్చ్ 12న చెయ్యనున్నారు. మార్చ్ 12న అవార్డ్ గెలవడానికి రేస్ లో ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని ‘ఆస్కార్ ఫైనల్…