95వ ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకునే లిస్టులో ఎవరు ఉండబోతున్నారు? ఆ ప్రెస్టీజియస్ అవార్డుని ఎవరు గెలుచుకోబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు సాయంత్రం 7 గంటలకి అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యనున్నారు. అకాడెమీకి సంబంధించిన అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లో లైవ్ స్ట్రీమ్ అవ్వనున్న ఈ ఆస్కార్ అవార్డ్స్ ఫైనల్ నామినేషన్స్ కోసం ఇండియన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేసులో ఉండడంతో ఇండియన్ మూవీ…