ఈ సారి అకాడమీ అవార్డుల బరిలో ప్రధాన విభాగాల్లో ఒకటయిన ఉత్తమ నటుడు కేటగిరీలో ‘కింగ్ రిచర్డ్’ ద్వారా విల్ స్మిత్, ‘ద ట్రాజెడీ ఆఫ్ మ్యాగ్బెత్’తో డేంజల్ వాసింగ్టన్ పోటీపడుతున్నారు. వీరిద్దరూ నల్లజాతి నటులు కావడం విశేషం. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ విభాగంలో ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ ద్వారా అరియానా డిబోస్, ‘కింగ్ రిచర్డ్’తో ఔంజునే ఎల్లిస్ రంగంలో ఉన్నారు. ప్రస్తుతం అందరి చూపు వీరిపై ప్రసరిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి…