చలనచిత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుకు ఈ ఏడాది నామినేషన్లను ప్రకటించారు. గురువారం లాస్ ఏంజిల్స్‌లో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఇక్కడ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆస్కార్ 2025కి నామినేట్ చేయబడిన పేర్లను వెల్లడించారు.
గతేడాది తమిళ్ లో రిలీజ్ అయిన బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది కంగువ. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో తడబడింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన కంగువా అన్ని లాంగ్వేజెస్ లో ప్లాప్ గా మిగిలింది. కానీ ఇప్పుడు అదే కంగువ ఇండియన్ సినిమా గర్వించే దిశగా దూసుకెళుతోంది. Also Read : BA Raju…
బాలీవుడ్ దర్శకురాలు కిరణ్ రావు దర్శకత్వం వహించిన చిత్రం ‘లాపతా లేడీస్’. 2001లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘లాపతా లేడీస్’. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారు అవుతారు. ఆ తరువాత జరిగిన పరిణామాలను సినిమాగా అద్భుతంగా మలిచారు దర్శకురాలు కిరణ్ రావ్. నితాన్షి గోయల్, స్పర్శ్ శ్రీవాస్తవ్ లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. Also Read : Neha…