Oscars 2025 Nominations : ఆస్కార్ బరిలో సూర్య కంగువా
- ఆస్కార్ బరిలో సూర్య కంగువా
- 97వ ఆస్కార్ బరిలో నిలిచిన కంగువా
- ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ పడనున్న కంగువా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది తమిళ్ లో రిలీజ్ అయిన బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది కంగువ. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో తడబడింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన కంగువా అన్ని లాంగ్వేజెస్ లో ప్లాప్ గా మిగిలింది. కానీ ఇప్పుడు అదే కంగువ ఇండియన్ సినిమా గర్వించే దిశగా దూసుకెళుతోంది.
Also Read : BA Raju : నేడు ప్రముఖ నిర్మాత, సినీ పాత్రికేయుడు బి. ఏ రాజు 65వ జయంతి
Also Read
- Cyclone Arnab: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, తుఫాన్ బాధితులతో ముఖాముఖి!
- మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
- DA Hike 2026: జీతం, పెన్షన్, బకాయిలు.. 3% డిఏ/డిఆర్ పెంపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
- IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
2024 తమిళ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ కంగువ ఇప్పుడు ఆస్కార్ రేసులో నిలిచింది. 2025 వ ఆస్కార్ అవార్స్ కోసం మొత్తం వరల్డ్ వైడ్‌గా 323 సినిమాలు పోటీ పడగా వాటిలో నుండి 207 సినిమాలు నామినేషన్స్‌లో నిలిచాయి. వాటిలో మన భారతదేశానికి చెందిన మూడు సినిమాలు ఆస్కార్స్ లిస్టు లో చోటు దక్కించుకున్నాయి. 97వ ఆస్కార్ బరిలో నిలిచిన కంగువా ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ పడుతోంది. ఇండియా నుండి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో మలయాళ సూపర్ హిట్ సినిమా ‘ఆడు జీవితం’, తమిళ సినిమా ‘కంగువా’ తో పాటు ‘ స్వతంత్ర వీర్ సావర్కర్’ కూడా ఈ లిస్ట్ లో చోటు సంపాదించాయి. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నిర్మాతగా కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’ కూడా ఆస్కార్ 2025 రేసులో నిలిచింది. కానీ షార్ట్ లిస్ట్ లో స్థానం సంపాదించ లేక వెనుతిరిగింది.
తాజావార్తలు
-
Cyclone Arnab: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, తుఫాన్ బాధితులతో ముఖాముఖి!
-
Rashid Khan History: టీ20ల్లో ‘కింగ్’.. తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు!
-
BYD Denza Z9 GT: భారత్‌లోకి BYD లగ్జరీ ఎలక్ట్రిక్ కారు Denza Z9 GT.. 1,156 PS పవర్, 599KM రేంజ్..!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
DA Hike 2026: జీతం, పెన్షన్, బకాయిలు.. 3% డిఏ/డిఆర్ పెంపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
ట్రెండింగ్
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా