Home
Oscar
Oscar News
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
Atlee: సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చిందో స్పష్టత లేదు.. అసలు బాక్సాఫీస్ వద్దకు ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.. కానీ డైరెక్టర్ అట్లీ మాత్రం అప్పుడే ఆస్కార్ వేదికపైకి వెళ్లి తమిళంలో స్పీచ్ ఇచ్చేస్తానంటూ పగటి కలలు కంటున్నాడని అల్లు అర్జున్ ఫ్యాన్స్ మస్త్ ఫైర్ అవుతున్నారు. రీసెంట్గా ఓ ఈవెంట్లో ‘రాకా’ మూవీని ఉద్దేశించి అట్లీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లతో పాటు స్వయంగా అల్లు అర్జున్ అభిమానులే… -
Deepika Padukone : మనకు రావాల్సిన ఆస్కార్లను లాగేసుకున్నారు
బాలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్ అయినటువంటి దీపికా పదుకోనె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 2006లో కన్నడ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన దీపికా 2007 లో షారుక్ తో కలిసి ‘ఓం శాంతి ఓం’ మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. అప్పట్నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ.. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది దీపిక. కెరీర్ ఆరంభంలో స్కిన్ షో విపరీతంగా చేసిన ఈ అమ్మడు తన కంటూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఒక్కో… -
Ramoji Rao: రామోజీరావు కోసం ఆస్కార్ రావాలని కోరుకున్న ఎం.ఎం.కీరవాణి.. ఎందుకో తెలుసా?
Mm Keeravani Wanted Oscar for Ramoji Rao: ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు కన్నుమూశారు. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు దేశానికి కూడా తీరని లోటు అంటూ పలువురు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుపై ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రశంసల వర్షం కురిపించిన ఒక పాత వీడియో వైరల్ అవుతుంది. ఆస్కార్ అందుకున్న తరువాత ఆయన కోసమైనా తనకు ఆస్కార్… -
English video album: ‘ఐ ఫీల్ యు’ అంటున్న స్ఫూర్తి జితేందర్!
పిన్న వయసులోనే నేపథ్యగాయనిగా గుర్తింపు తెచ్చుకున్న స్ఫూర్తి జితేందర్ ఇప్పుడు 'ఐ ఫీల్ యు' పేరుతో ఇంగ్లీష్ వీడియో ఆల్బమ్ రూపొందించింది. దీని పోస్టర్ ను ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్ ఆవిష్కరించారు. -
Oscar: ఆస్కార్ లో ఉత్తమ చిత్రంగా నిలవాలంటే ఎలా!?
Oscar: మొన్న ఆస్కార్ బరిలో ఉత్తమ చిత్రంగా నిలచిన 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' పై విమర్శలూ ఉన్నాయి. అబ్జర్డిస్ట్ కామెడీ డ్రామా జానర్ లో రూపొందిన 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' సినిమాను ఎలా ఉత్తమ చిత్రంగా ఎంపిక చేశారు? -
Oscar: చంద్రబోస్ ని సన్మానించిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్!
ఆస్కార్ విజేత చంద్రబోస్ ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్ ఆర్.కె. గౌడ్ సత్కరించారు. త్వరలో దుబాయ్ లో జరుగబోతున్న టి.ఎఫ్.సి.సి. నంది అవార్డుల వేడుకకు చంద్రబోస్ ను ఈ సందర్భంగా ఆహ్వానించారు. -
G20 delegates: ఆస్కార్ మేనియా.. ‘నాటు నాటు’ పాటకు G20 ప్రతినిధుల స్టెప్పులు
‘నాటు నాటు’ ఫీవర్ కొనసాగుతోంది. G20 ప్రెసిడెన్సీలో అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ రెండవ అగ్రికల్చర్ డిప్యూటీస్ మీటింగ్ (ADM) సందర్భంగా G20 ప్రతినిధులు ఆస్కార్ సాధించిన ‘నాటు నాటు’ పాటకు నృత్యం చేశారు. -
RRR Storybook : ‘RRR’ కథతో జపాన్ పుస్తకం.. సినిమా చూడటం కష్టం…
ఆర్ఆర్ఆర్ మూవీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను ట్రిపులార్ మెప్పించింది. చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అందరిని అలరించింది. -
#Embassychallange: ‘నాటు నాటు’కు జర్మన్ ఎంబసీ డ్యాన్స్..
ప్రపంచవ్యాప్తంగా నాటు నాటు ఫీవర్ బారిన పడని వారు ఎవరూ ఉండరు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ గెలవడంతో ఇప్పుడు ఎక్కడ విన్న నాటు నాటు పాటే వినిపిస్తోంది. -
NTR: రాజమౌళి చేతిలో ఆస్కార్ అవార్డు.. తారక్ కళ్ళల్లో నీళ్లు
దేశవ్యాప్తంగా దుమ్ములేపిన నాటు నాటు ఆస్కార్ సాధించింది. దీంతో తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి తెలిసింది. ఆస్కార్ లో నాటు నాటు పాట తో ఊపు వచ్చింది. ఆస్కార్ వేదిక పైన ఈ పాటకు డాన్స్ చేశారు. 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' విభాగంలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ లభించింది.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్తో ఇలా
-
Google Jobs: గూగుల్లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..